Today News
విషాదం: లెజెండరీ క్రికెటర్ కన్నుమూత ఇంగ్లండ్ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (55) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిన్న(ఆదివారం) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మొత్తం కెరీర్లో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. అలాగే ఇంగ్లండ్ జట్టు కోచ్గా కూడా ఆయన వ్యవహరించారు. 2002లో వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు గ్రాహం థోర్ప్ రిటైర్మెంట్ ప్రకటించారు.