logo

AiMA MEDiA-ఎస్ వి కోటేశ్వరరావు అమరావతి

*గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్టీడీయే కూటమి నేతలకు ఆహ్వానం!*

*రేపు 06.08.2024(మంగళవారం)* మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ *ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని* గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం(శ్రీనివాసరావు పేట మెయిన్ రోడ్డు) లో *ఉదయం 10.00 గం.లకు భారీ కేక్ కట్టింగ్* ఏర్పాటు చేయడం జరిగింది. కావున గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్టీడీయే కూటమి (టీడీపీ, జనసేన,బీజేపి) నేతలు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నాము.

ఇట్లు...
*గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయం*

358
15732 views