
హెచ్ఆర్సీఐ కుటుంబంలో మహిళా పోర్టు స్టేట్ ఉపాధ్యక్షురాలి గా చుక్కా వరలక్ష్మి నియామకం అధ్యక్షులు శ్రీ శ్రీ చెన్నుపాటి పాటి శ్రీకాంత్ గారు మరియు జాతీయ జనరల్ సెక్రెటరీ నందం నరసింహారావు, వారి ఆధ్వర్యంలో
హెచ్ఆర్ సిఐ మహిళా పోర్టు స్టేట్ ఉపాధ్యక్షురాలి గా చుక్కా వరలక్ష్మి నియామకం
-నియామక పత్రాలు అందజేసిన హెచ్ఆర్ సిఐ జాతీయ కన్వీనర్ బిఎస్ కృష్ణ (ఆల్ఫా కృష్ణ )
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మహిళా పోర్టు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గా చుక్క వరలక్ష్మి ని నియమిస్తూ హెచ్ఆర్ సి ఐ జాతీయ కన్వీనర్ బిఎస్ కృష్ణ (ఆల్ఫా కృష్ణ ) ఎన్ఎడి లో గల
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా(హెచ్ఆర్ సి ఐ ) ఆయన కార్యాలయంలో ఆమెకు నియామక పత్రాలను అందజేశారు. మహిళల సమస్యల పరిష్కారంలో వారి హక్కులకు పరిరక్షణకు కృషి చేయాలన్నారు.హెచ్ఆర్సీఐ కుటుంబంలో సభ్యురాలిగా చేర్చిన జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి పాటి శ్రీకాంత్ మరియు జాతీయ జనరల్ సెక్రెటరీ నందం నరసింహారావు,
జాతీయ కన్వీనర్ బిఎస్ కృష్ణ (ఆల్ఫా కృష్ణ )గారికి మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్చార్జి సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరీ మాదాసు చారేంద్ర గారికి స్టేట్ ఉమెన్ పోర్ట్ ఉపాధ్యక్షురాలు చుక్క వరలక్ష్మి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు