logo

AiMA MEDiA-ఎస్ వి కోటేశ్వరరావు అమరావతి

*ఎంపీ కేశినేని చిన్నికు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన....గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

*మంచివాడైన సోదరుడు చిన్ని....భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలి....*

*విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్(చిన్ని) పుట్టినరోజు కార్యక్రమాల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు.విజయవాడలోని ఆయన స్వగృహంలో ఎంపీ చిన్నికు.... ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా చిన్నికు పుష్పగుచ్చం అందజేసిన.... ఎమ్మెల్యే రాము ఆయనను ఆత్మీయ ఆలింగణం చేసుకున్నారు. తనకు అత్యంత ఆత్మీయుడైన చిన్ని భగవంతుని ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులను జరుపుకుంటూ...... ప్రజా జీవితంలో మరింత ముందుకు పోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు.*

19
4479 views