logo

గంజా అక్రమ రవాణాపై తెలంగాణ పోలీసులు హక్కు పాదం మోపుతున్నారు

తెలంగాణ రాష్ట్ర పోలీసులు గంజాయి అక్రమ రవాణా కొనుగోలు విక్రయాల పై ఉక్కు పాదం మోపుతున్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్ముతున్న అదేవిధంగా కొనుగోలు చేస్తున్న మొత్తం 13 మందిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల కు చెందిన చల్లా నాగరాజు మంజుల లక్ష్మి దుర్గారావు అనే వ్యక్తులు ఒరిస్సా నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి మిర్యాలగూడలో విక్రయిస్తున్నారు సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని సుమారు రెండు కేజీల గంజాయి ఐదు సెల్ ఫోన్లు 3500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ సుమారు 26000 ఉంటుందని మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజ తెలిపారు

4
9064 views