logo

Today వాలంటీర్లపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

AP: సాంఘిక సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచించాలని అధికారుల్ని ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలనే అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

6
9246 views