Today BIG NEWS: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
AP: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 30న పోలింగ్ జరగనుండగా.. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. దీంతో నేటి నుంచి విశాఖలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.