logo

Rain Updates

AP: పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,

అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూ.గో, ప.గో,

ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

పడతాయని తెలిపింది. కాకినాడ, కృష్ణా, NTR, నెల్లూరు,

అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు,

తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

ఉందని పేర్కొంది.

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు:👆

147
1884 views