logo

ప్రశాంత్ నాయుడు ని యూత్ అధ్యక్షుడిగా కొనసాగిద్దాం

అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు పదవి కోసం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆదేశాలను సారం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గారి గెలుపు కోసం పనిచేసినటువంటి ప్రశాంత్ నాయుడు ని అభ్యర్థిగా నియమించుట కొరకు వారితో పాటు కష్టపడి పనిచేసినటువంటి షేక్ ఇమ్రాన్ రామ్మూర్తి సలహాలు సూచనలు మేరకు ప్రశాంత్ నాయుడుని ఏకగ్రీవంగా అభ్యర్థిగా నిర్ణయించడమైనది ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారి గెలుపు కొరకు వారు చేసిన కష్టం ప్రతిఫలంగా వారు పోటీ చేయుట కొరకు అవకాశం కల్పించడం అయినది కావున మండల యువత అంతా తమ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ ప్రశాంత్ నాయుడు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు.

1
2094 views