logo

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన వల్లకాటి రాజ్‌కుమార్.

ఈ రోజు హైదరాబాదు మహానగరంలో
స్థానిక కర్నాటి గార్డెన్స్ నుండి ర్యాలీగా వెళ్ళి వల్లకాటి రాజ్‌కుమార్ గారు రాష్ట్ర
అధ్యక్ష పదవికి నామినేషన్ వేసారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి 33 జిల్లాల పద్మశాలి
సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మానుకోట జిల్లా అధ్యక్షుడు వేముల వెంకన్న, ప్రధాన కార్యదర్శి అలువాల రామకృష్ణ, కోశాధికారి పెండెం రమేష్, తొర్రూర్ మండల అధ్యక్షుడు కోట వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కస్తూరి పులేందర్, ఉపాధ్యక్షుడు బూర పరమేష్, తొర్రూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రేగొండ వెంకటేశ్వర్లు,
మరియు మానుకోట జిల్లాలోని పలు మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

29
8964 views