logo

ప్రైవేట్ ఆసుపత్రులలో సుఖప్రసవం జరగాలి: DMHO



విజయనగరం జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే
గర్భిణీలకు సుఖ ప్రసవం జరిగేటట్లు ప్రోత్సహించాలని
DMHO డా. ఎస్. భాస్కరరావు శనివారం తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రులలో ధరలు పట్టిక తప్పనిసరిగా
ఉండేటట్లు చూడాలన్నారు. గ్రామాల్లో ఆర్ఎంపీ
వైద్యులు అత్యవసర కేసులు చూడకూడదని తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రులు అనుమతి లేకుండా నిర్వహిస్తే కఠిన
చర్యలు తప్పవన్నారు.

0
2386 views