logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డిప్యూటీ సీఎం పవన్ తో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అధికారులు భేటీ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డైరెక్టర్ (మార్కెటింగ్) వి. సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. అనిల్ కుమార్ సమావేశం అయ్యారు. అసెంబ్లీలోని పవన్ కార్యాలయంలో ఆయన్ను కలిసి ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కార్యకలాపాలను రాష్ట్రంలో విస్తరించడంపై
చర్చించారు.

130
10392 views

Comment