అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ ను కలిసిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
అమరావతి క్యాంపు కార్యాలయం నందు సింగనమల సమస్యలను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు విద్యా ఐటి శాఖ మాత్యులు నారా లోకేష్ గారికి వివరించడం జరిగింది.