logo

కోరుట్ల ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరపున ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కోరుట్ల పట్టణంలో సాండ్ కి సంబంధించిన డంప్యాడ్ని ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగా లీగల్ గా టెండరింగ్ పర్కియా ద్వారా రీగల్ చేయాలని కోరుట్ల పట్టణంలో ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరపున కోరడం జరిగింది

కోరుట్ల పట్టణంలో. కోరుట్ల ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరపున ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కోరుట్ల పట్టణంలో సాండ్ కి సంబంధించిన డంప్యాడ్ని ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగా లీగల్ గా టెండరింగ్ పర్కియా ద్వారా రీగల్ చేయాలని కోరుట్ల పట్టణంలో ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరపున కోరడం జరిగింది కోరుట్ల పట్టణంలో రోజుకి ఎన్నో భవన నిర్మాణాలు పర్మిషన్లు వస్తున్నాయి దానికి సాండ్ అనేది అత్యవసరమైన వస్తు ఇప్పుడు ఆ సాయంత్రం ఇల్లీగల్ గా నడుస్తుంది కోరుట్ల ట్రాక్టర్ అసోసియేషన్ తరపున మేము గవర్నమెంట్ కి ఈ సాండ్ మీద లీగలైజ్ చేసి మాకు ఏమైనా పరిష్కారం చూపించాలని ఈరోజు పట్నంలో కోరుట్ల తహసిల్దార్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది కోరుట్ల పట్టణంలో దాదాపు 150 కన్స్ట్రక్షన్ కి సంబంధించిన వస్తువులకి ట్రాక్టర్లు నడుస్తాయి ట్రాక్టర్ యూనియన్ తరపున సుమారు 800 కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు కాబట్టి ప్రభుత్వం శాండంప్యాడ్ని ఏర్పాటు చేసి సాన్ లీగలైజేషన్ కి పరిష్కారం చూపించాలని కోరడం జరిగింది

1
8956 views