logo

ప్రజా సమస్యల పరిష్కార వేదిక. పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మరియు మడకశిర టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్సీ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక.


పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మరియు మడకశిర టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి

టి... జె ....న్యూస్
శ్రీ సత్య సాయి జిల్లా
మడకశిర నియోజకవర్గం

మడకశిర మండల్ M.R.O
ఆఫీస్ నందు గ్రీవెన్స్ లో
ప్రజా సమస్యలపై అధికారులు తీసుకున్న అర్జీలను పూర్తి చేయాలని , ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి కావాల్సిన వన్ బి ,అడంగల్, బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, మరియు దీర్ఘకాలంగా ఉండే భూముల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించడం జరిగింది.ప్రజల వద్ద పలు సమస్యలను అడిగి తెలుసుకుని వారి అర్జీలను స్వీకరించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వెంకటేశ్వర్లు. మున్సిపల్ కమిషనర్ గౌరీ శంకర్. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

143
15531 views