అమరావతిని టచ్ కూడా చేయలేరు
మళ్లీ ఎవరైనా అధికారంలోకి వచ్చి రాజధానిని మారుస్తామంటే మీరేం చేస్తారు అని విలేకరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెబుతూ ఈసారి ఎవరు వచ్చినా అమరావతిని టచ్ కూడా చేయలేరు అని చెప్పారు