logo

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైయస్ రాజశేఖర్ జయంతి

*వైసిపి ప్రజాప్రతినిధులకు,నాయకులకు కార్యకర్తలకు నమస్కారం...*

*జులై 8వ తేదీన దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి* గారి *జయంతిని పుర‌స్క‌రించుకొని,* మీ నియోజకవర్గంలోని *డా|| వై.యస్.ఆర్ గారి విగ్రహాలను ముందుగానే శుభ్రపరిచి, నూతన రంగులతో అలంకరించ‌డంతో పాటు, ఆరోజు (08.07.2024) ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు స‌మాయ‌త్తం కావ‌ల‌సిందిగా మిమ్ముల‌ను కోరుతున్నాము.*

కేంద్ర కార్యాలయం
*వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ*
తాడేపల్లి

0
8319 views