logo

అవినీతికి పాల్ఎపడిన ఎస్సై సస్పెండ్



యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ విచారణకు ఆదేశించారు. దీంతో మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు.అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. సుదర్శన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

0
9316 views