logo

*నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై టీడీపీ కసరత్తు*

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి
నామినేటెడ్ పదవుల కేటాయింపు పై తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని
ఏ సెగ్మెంట్లో ఎవరు ఎలా పనిచేశారు. దాడులకు గురైన వారెవరు? అనే వివరాలను సేకరించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ శాఖలు, కార్పొరేషన్లలో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను ఈ నెల 8లోపు పంపాలని GAD ఆదేశించింది.

13
2938 views