logo

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో భారత్ బంద్ విజయవంతం -NSUI స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ జానీ బాబా*

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో భారత్ బంద్ విజయవంతం

*NSUI స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ జానీ బాబా*
ఈరోజు ఐక్య విద్యార్థి , యువజన సంఘాల ఆధ్వర్యంలో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను నిరసనగా భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సందర్భంగా నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ మండలాల్లో ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో NSUI స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ జానీ బాబా ,NSUI సభ్యులు అఖిల్,మహేష్, శ్రీకాంత్, జావిధు,అవినాష్ , సిరిలు బన్నీ,చరణ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

6
11877 views