logo

జోలు పెట్టి బిక్షాటన చేస్తూ దేవాలయం నిర్మాణం చేస్తున్న పరమ పూజ గురుదేవులు శ్రీశ్రీశ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి వారు

ఆదిపరాశక్తి దేవాలయం పరమ పూజ్య గురుదేవులు శ్రీశ్రీశ్రీ నిత్య విద్యానంద భారతి స్వాములవారు దక్షిణ భారతదేశం అంతటాభిషేకం చేస్తూ లోక కళ్యాణం కోసం బహత్కరమైన దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు దక్షిణ భారతదేశం అంతట కేటీ కాలంలో జోలిబట్టి బిక్షాటన చేస్తూ వచ్చిన ధనంతో నిత్యం అన్నదానం చేస్తూ ఒక మహా పుణ్యక్షేత్ర నిర్మాణానికి సంకల్పం చేసి ఉన్నారు దేవాలయ నిర్మాణంలో భాగంగా పేదలకు వైద్యము నిరుపేదలకు చదివిద్య పుస్తకాల పంపిణీ బాలింతరాలకు పౌష్టికాహారం అందిస్తున్నారని క్షేత్రం మేనేజర్ వెంకటేశ్వరరావు గారు తెలపడం జరిగింది

0
6781 views