శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతల స్వీకరణ.
శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతల స్వీకరణ.అసెంబ్లీలోని తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించిన పయ్యావుల.అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేసిన పయ్యావుల.