logo

జిల్లా హనుమకొండ మండలం ఎల్కతుర్తి గ్రామం దామెర వార్డ్ నెంబర్ 6 లో మురికి నీళ్లు డ్రైనేజ్ నీళ్లు అన్ని

గత 20 సంవత్సరాలు నుంచి ఈ 6 నెంబర్ వార్డులో ఎలాంటి మోరీలు లేని వలన ఈ మురికినీళ్లు డ్రైనేజీ నీళ్లు అన్ని రోడ్లపై నుంచే వెళుతున్నాయి అసలే వర్షాకాలం దీనివలన టైఫాడు మలేరియా రోగాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి గత 20 సంవత్సరాలు నుంచి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేని అధికారులు

35
12614 views