logo

శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు

తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. గాయత్రీ నిలయం వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికిన టీటీడీ జేఈవో సహా ఉన్నాధికారులు, కూటమి నేతలు.. రేపు ఉదయం కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు

0
130 views