logo

మగ పిల్లలు పుట్టలేదని యువకుడు ఆత్మహత్య

టైమ్స్ ఆఫ్ వార్త మెదక్ జిల్లా ప్రతినిధి నిజాంపేట్

తూప్రాన్ మండలం వెంకటాయపల్లి జాప సత్యనారాయణ 26 పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు స్థానికుల సమాచారం మేరకు మల్కాపూర్ చెందిన కవితతో ఆరు లెక్కలు సత్యనారాయణ పెండ్లి మల్కాపూర్ చెందిన కవితతో ఆరేళ్ల క్రితం సత్యనారాయణ పెళ్లి కాగా ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారు మూడు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్ళింది ఆడపిల్ల పుట్టిందని మదినపడి సత్యనారాయణ నిన్న పురుగుల మందు తాగాడు స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవ్వాలా చనిపోయాడు

18
3797 views