logo

మొగిలిగిద్ద గ్రామంలో కక్కునూరి వెంకటేష్ గుప్తా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బిజెపి నేతలు


మొగిలిగిద్ద గ్రామంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటేష్ గుప్తా జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ బిజెపి సీనియర్ నాయకులు అనుమారి వెంకటయ్య, పల్లగట్టి శ్రీనివాస్, మొగిలి నరసింహులు ,అంజయ్య గౌడ్ అంబటి శివశంకర్, పోగుల నర్సింలు ,పాలపల్లి యాదగిరి, శ్రావణ్ కుమార్, పిల్లి బాబు అల్లాడ రాము ,మర్రిపల్లి వెంకటేష్ ,ఉదయ్ కుమార్,మల్లెల ఆనంద్ కుమార్ ,రాజు ,కృష్ణ ,బర్మల రమేష్ ,మాదగారి మహేష్ ,మరిపల్లి ఉదయ్ కుమార్ ,సంద సాయి కుమార్. తదితరులు పాల్గొన్నారు.

0
1806 views