సంక్రమించే వ్యాధులపై పరిశోధనలు అవసరం..
అవసరం:
ఎయిమ్స్ డైరెక్టర్
రాయల్ పోస్ట్ భువనగిరి/
కాలానుగుణంగా సంక్రమించే వ్యాధులపై వైద్యులు పరిశోధనలను ముమ్మరం చేయాలని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ లో పుదుచ్చేరి ఏవీఎంఏసీ హాస్పిటల్స్ వైద్య కళాశాల డైరెక్టర్ రాకేశ్ సెగతో పరిశోధనల ఒప్పందం కుదుర్చుకున్నారు. రానున్న రోజుల్లో బీబీనగర్ ఎయిమ్స్ పాండిచ్చేరి ఏవీఎంఏసీ సంయుక్తంగా పలు పరిశోధనలు చేయనుందని తెలిపారు.