జాతీయ రహదారిపై కారు ఢీకొని వ్యక్తి మృతి
టైమ్స్ ఆఫ్ వార్త మెదక్ జిల్లా ప్రతినిధి నిజాంపేట్
మెదక్ జిల్లా కొల్చారం మండలం కేంద్రంలో ఈరోజు పోల్చరం వాసి నిమ్మల దేవయ్య రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు అతన్ని ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో దేవయ్య కాలు తెగి తీవ్ర రక్తస్రావం అయింది స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రభుత్వ అంబులెన్స్ లో అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు