logo

ఈరోజు భద్రకాళి రుద్రేశ్వర బ్రహ్మోత్సవాలు ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక కుల బంధువుల ఆధ్వర్యంలో జరిగిన బ్రహ్మోత్సవాల కార్యక్ర

ఈరోజు భద్రకాళి రుద్రేశ్వర బ్రహ్మోత్సవాలు ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక కుల బంధువుల ఆధ్వర్యంలో జరిగిన బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెరిక కుల కార్పొరేషన్ సాధన కమిటీ చైర్మన్ వికలాంగుల కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారిని సన్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వడ్డే రవీందర్ గౌరవ సలహాదారుడు దిడ్డి నరేందర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు అల్లం రాజేష్ వర్మ వరంగల్ జిల్లా పెరుకకుల సంఘం ఉపాధ్యాయులు వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బెడద వీరన్న అగ్రికల్చర్ సొసైటీ డైరెక్టర్ బిల్లా రాంబాబు పెరకకుల సంఘం లీగల్ అడ్వైజర్ నలివేల దేవేందర్ నలివేల శివకుమర్ పెరుకకుల సంఘం జిల్లా సమన్వయకర్త కిసాన్ సెల్ కిల వరంగల్ మండల్ అధ్యక్షులు ఎసి రెడ్డి ప్రభాకర్ పెరిక కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బరుపటి యాకయ్య గడ్డం రాజు బొల్లుగొడ్డు రాఘు తదితరులు పాల్గొన్నారు.....

2
177 views