logo

రాజాం నియోజకవర్గo లో పతుల విజయం కోసం సతులు విస్తృత ప్రచారం

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీగా నిలిచిన తమ పతుల విజయం కోసం సతులు రాజాo నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇంటింటా ప్రచారం నిర్వహించి తమపతులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు రాజం అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా కోండ్రు మురళీమోహన్ విజయం ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి శ్రీలక్ష్మి ప్రచారం చేస్తుండగా వైకాపా అభ్యర్థి పోటీలో ఉన్న డాక్టర్ తలె రాజేష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి డాక్టర్ మాధవి లత విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తుండగా అభ్యర్థుల విజయం కోసం వారి సతీమణులు ప్రచారాలు నిర్వహించడంతో రాజాం రాజకీయo మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి

1
90 views