logo

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ అధ్యక్షులు శ్రీ చెన్నుపాటి శ్రీకాంత్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నందం నరసింహారావు గారి అధ్యక్షతన

*హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ కమిటీ నిర్ణయం మేరకు*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జిగా కొనసాగుతున్న టువంటి ఉద్యమ నాయకుడు, మన హెచ్ఆర్సీఐ సంస్థ స్థాపించిన నాటి నుండి నేటి వరకు జాతీయ కమిటీ వెన్నంటి ఉండి అనేక రకాల సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి మాదాసు చారేంద్ర గారికి సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరీగా ప్రమోట్ చేయడం జరిగినది వారు ఈ పదవిలో రెండు సంవత్సరాల కాలం పాటు కొనసాగునున్నారు*

0
831 views