logo

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా

జాతీయ అధ్యక్షులు శ్రీ. చెన్నుపాటి శ్రీకాంత్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నందం నరసింహారావు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం*
*ది 25-05-2024 వ తేదీ శనివారం ద్వితీయ వార్షికోత్సవం జరుపుటకు జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగినది
విశాఖపట్నం,సింహాచలంలో గల ఎస్ ఎన్ అర్ కళ్యాణమండపం నందు ద్వితీయ వార్షికోత్సవం జరపుటకు జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగినది

7
3654 views