logo

వాహనాలను విస్తృతంగా తనిఖీలు ----------------------------------------- *జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, స్థానిక ఎస్సై రవి మాచినేని,

తెలంగాణ స్టేట్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:: చంద్రుగొండ,ఏప్రిల్ 26::

వాహనాలను విస్తృతంగా తనిఖీలు
-----------------------------------------
*జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, స్థానిక ఎస్సై రవి మాచినేని,

విజయవాడ టు జగదల్పూర్ జాతీయ రహదారిపై వాహనాలను విస్తృతoగా తనిఖీ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ మాచినేని రవి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పోలీసులకు తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా ను అరికట్టాల్సిన అవసరం ఉందని భద్రాచలం ఏజెన్సీ మరియు ఆంధ్ర సరిహద్దులు ఉండటం మూలంగా జాతీయ రహదారిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మరియు ఎన్నికల నియమావళి ప్రకారం ఎలాంటి ఆధారాలు లేని లక్ష రూపాయల పైన ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని అట్టి డబ్బును ఆధారాలతో తిరిగి పొందవచ్చునని తెలిపారు పోలీస్ సిబ్బందిని అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు

92
4890 views