logo

వామ పక్షాలు,అభ్యుదయ, ప్రగతి శీల శక్తులే లక్ష్యంగా అక్రమ అరెస్టులు,అక్రమ కేసులను ED,IT,CBI ల ద్వారా మోపు తున్న బీజేపీ అలుపెరుగని పోరాట యోధుడు పుస్తకావిష్కరణ సభలో CPI రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం శాసన సభ్యులు కునంనేని సాంబశివ రావు అన్నారు.

జిల్లా CPM కార్యాలయం లో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి గా ఉన్న సమయం లో పెట్టిన ఎమర్జెన్సీ నుండి నేటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రకటీత ఎమర్జెన్సీ వరకు ఉన్న రాజకీయ,సామాజిక పరిస్థితులను ఈ బుక్ లో వివరించారని అన్నారు.తన యాభై ఏళ్ల వ్యవధి లో రెండు నిరంకుశ ప్రభుత్వాల చేత ప్రబీర్ వేధింపులకు గురయ్యారని అన్నారు. వృత్తి రీత్యా సాంకేతిక నిపుణులుగా,సైన్స్ కార్యకర్త గా పని చేస్తూ రాజకీయాలను అనుసంధానం చేశారని అన్నారు.భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన సమయం లో లీకేజీ కారణాలను వెలికితీసి బాధితల తరపున పోరాట తం చేసిన నిపుణులలో ఒకరని అన్నారు.దేశ సార్వభౌమత్వం,ప్రజాస్వామ్య.లౌకిక పరి రక్షణ కి దోహద పడతయని అన్నారు.పుస్తక అనువాదకులు బోడపట్ల రవీందర్ మాట్లాడుతూ సాఫ్ట్ వ్వేర్ రంగం లో,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ని దృష్టిలో పెట్టుకొని నేటి మీడియా తీరు తెన్నులు లలో వచ్చిన మార్పులను, ప్రింట్ మీడియా కి ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు లేదని గ్గుర్ర్తించ్చిన ప్రబీర్ న్యూ స్ క్లిక్ పేరుతో ఒక ఆన్ లైన్ వార్త సంస్థ ని స్ట్టాపించారని అన్నారు.మహారాష్ట్ర లో జరిగిన రైతాంగ లాంగ్ మార్చ్ సమయం లోనూ,డిల్లీ నగరం లో ఏడాదికి పైగా కొనసాగ్గిన రైతాంగ మూట్టడి లోనూ ఒక వార్త సంస్థ గ్గా న్యూస్ క్లిక్ మంచి పాత్ర పోషించిందని అన్నారు.మోడీ ప్రభుత్వానికి ఇది కంతగింపు గా తయారై 2021 లోనే ఎన్ఫోర్స్ మెంట్ డైరాక్టరెట్ న్యూస్ క్లిక్ కార్యాలయం పైన, ప్రబీర్ నివాసం పైన దాడి చేసి,సోదా నిర్వహించిందని అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి,కేసులు నమోదు చేసి,18 నెలలుగా తీహార్ జైలు లో నిర్బంధించారని అన్నారు.ప్రబీర్ కి సంఘీభావంగా మనం అంత నిలబడాలని అన్నారు.CPI ML మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి,CPI జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా,CPI ML చంద్రన్న వర్గం జిల్లా నాయకులు సురేందర్,ఐలు జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్ లు మాట్లాడుతూ ప్రబీర్ జీవిత్యా న్ని ఆదర్శంగా తీసుకుని పని చేయాలని,మోడీ మూడవసారి ప్రధాని అయితే ఇప్పుడు కొనసాగు తున్న నిర్బంధం మరింత ఉదృత్యం అవ్వుత్తుందని అన్నారు.రాజ్యాంగ మూల స్తంభాలుగా ఉన్న ప్రజాస్వామ్యం,లౌకిక,సామాజిక న్యాయం,సమాఖ్య వ్యవస్థ లకు ఉనికి లేకుండా పొత్యుందని,ఒకే మతం ,ఒకే దేశం,ఒకే ఎన్నిక అనే RSS లక్ష్యం అమలులో అలుపే లేకుండా పని చేస్తారని అన్నారు.రాబోయే ఎన్నికల్లో బిజెపి ఓటమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు.ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు ప్రబీర్ పుర్కాయస్త్య రాసిన అలుపెరుగని పోరాటం పుస్తకావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమం లో CPM రాష్ట్ర కమిటీ సభ్యులుపాల్గొన్న వారిలో ముందు పేరు నవతెలంగాణ బుక్ హౌస్ ఎడిటర్ కె.అనందచారి. ఎ.జె.రమేష్,జిల్లా కమిటీ సభ్యులు ఆన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్,నబీ, దొడ్డ రవి కుమార్,భూక్యా రమేష్, వీర్ల రమేష్,రచయితలు, కవులు మండవ సుబ్బారావు, సిరం సెట్టి కాంతరావు,
రాజేందర్,పుల్లయ్య,చార్వాక,పార్టీ నాయకులు యు.నాగేశ్వర్ రావు, డి.వీరన్న,కృష్ణ, సత్య, వాణి దితరులు పాల్గొన్నారు.

0
0 views