logo

ఈరోజు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం

ఈరోజు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది నేను దాఖలు చేసిన నామినేషన్ ఎన్నికల అధికారులు పోటీకి అర్హులుగా ప్రకటించారు. మన గుర్తు డ్రిల్లింగ్ మిషన్ ఎన్నికల ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాను మీరు అందరూ సహాయ సహకారాలు అందించండి రాబోయే ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని గ్రూప్ సభ్యులకు మరియు నా మిత్రులకు తెలియజేయడం జరుగుచున్నది.*

పెందుర్తి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్ కుమార్ శర్మ
ఏలూరు వెంకటరమణ

27
1491 views