logo

30న అండర్-19 ఎంపిక పోటీలు


ఈ నెల 30న అండర్-19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు
నిర్వహించడం జరుగుతుందని ఎంఎల్ఎన్ రాజు
తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు
2005 సెప్టెంబర్ 1 తరువాత జన్మించిన వారై
ఉండాలన్నారు. పోటీలకు హాజరయ్యే వారు ఒరిజినల్
ఆధార్ కార్డు, జన్మదిన ధ్రువపత్రం, గత మూడేళ్ల స్టడీ
సర్టిఫికెట్స్ తీసుకొని రావాలన్నారు. సంబంధిత తేదీల్లో
ఉదయం 6.30 గంటలకు వైట్ డ్రెస్, సొంత కిట్తో
హాజరు కావాలని కోరారు.

0
0 views