logo

ఎన్నికల కోడ్ జిల్లాలో సీజ్ చేసిన వాటి వివరాలు ఇవే..


ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి గురువారం వరకు
విజయనగరం జిల్లాలో సీజ్ చేసిన వాటి వివరాలను
కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సుమారు రూ.4.43
కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన లోహ
పరికరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ. 1.04
కోట్ల నగదు, 14,372 లీటర్ల మద్యం, రూ.29.75
లక్షల విలువైన డ్రగ్స్, రూ.1.85 కోట్ల విలువైన లోహ
పరికరాలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

20
2594 views