logo

మీ ఓటు.. మీ భవిష్యత్తు


విజయనగరం
మీరు వేసే ప్రతీ ఓటు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని
అసిస్టెంట్ కలెక్టర్ సహాదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు.
స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని
కోట, బాలాజీ, మయూరి జంక్షన్ల వద్ద కేంద్రీయ గిరిజన
విశ్వవిద్యాలయ విద్యార్ధులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.
ఓటు హక్కు వినియోగం పట్ల అవగాహన కల్పించారు.
హుషారైన నృత్యాలను ప్రదర్శించి ఉర్రూతలూగించారు.

6
1872 views