logo

ఎన్నికల ఎఫెక్ట్... గంట గంటకు ఫోన్ కాల్స్..!


విజయనగరం జిల్లాలో ఎన్నికల హీట్ పెరిగింది. దాదాపు
అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీ అభ్యర్థులు
నామినేషన్ పత్రాలు సమర్పించారు. అభ్యర్థుల ఎంపిక
మొదలు.. ఎలక్షన్ ప్రచారం వరుకు ఆయా పార్టీల
అభ్యర్థులు ఐవీఆర్ఎస్ ద్వారా ముమ్మర ప్రచారాన్ని
నిర్వహిస్తున్నారు. గంట గంటకు ఆయా పార్టీలకు
మద్దతు కోరుతూ ప్రజలకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
తరుచూ వస్తున్న ఫోన్ కాల్స్తో
ప్రజలు వాపోతున్నారు.
విసుగెత్తిపోతున్నామని

0
0 views