logo

BREAKING: టికెట్లు విడుదల


AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు
సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300
కోటా) టికెట్లను TTD ఆన్లైన్లో విడుదల చేసింది.
తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్ల(జులై నెల)ను
నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి
తీసుకురానుంది. అలాగే శ్రీవారి సేవ కోటా టికెట్లను
27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లను
మ. 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మ.ఒంటి
గంటకు విడుదల చేయనుంది.

0
0 views