logo

చైత్ర శుద్ధ పౌర్ణమి హనుమాన్ జయ



ఆగమనం రోజు అని అంటారు. అంటే రామ రావణ యుద్ధం అనంతరం ముగిసినటువంటి రోజు శ్రీరామ నవమి నాడు. యుద్ధం ముగిసిన తరువాత శ్రీరాముడు హనుమతో కనుమ నా తమ్ముడు భరతుడు నా వనవాసకాలం పూర్తయిన మరుక్షణమే రాకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్పారు. నువ్వు ప్రధమంగా అయోధ్యకు వెళ్లి భరత్ను అగ్ని ప్రవేశాన్ని ఆపి అయోధ్యకి జయం చేకూర్చమని చెప్పిన రోజు ని హనుమాన్ జయం అని అంటారు ఉత్తరాది వారు ఈరోజు విశేషంగా హనుమాన్ స్వభావ యాత్ర నిర్వహిస్తారు దీనిని వారు హనుమాన్ జయం అని కాకుండా అనుమతి జయంతి అని సంబోధన జరిగింది అందువల్ల అందరూ కూడా ఇది అనుమతి జయంతి అనుకుంటారు హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారు పుట్టినరోజు వైశాఖమాసం బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు జననం జరిగింది ఈరోజు హనుమాన్ జయం మాత్రమే దర్శించండి తరించండి శ్రీ చిన్న ఆంజనేయ స్వామి దేవస్థానం దాసన్నపేట విజయనగరం

21
1946 views