logo

వై.వి. సుబ్బారెడ్డి చేతుల మీదుగా బీ-ఫామ్ అందుకున్న వైసిపి రాజాం అభ్యర్థి తలే రాజేష్

రాజాం అసెంబ్లీ "వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ" ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ రాజేష్ బి-ఫామ్ స్వీకరణ


విజయనగరం జిల్లా. రాజాం.


రాజాం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రముఖ డాక్టర్ తలె రాజేష్ పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసే విషయంపై ఎలక్షన్ కమిషన్ కు పార్టీ యొక్క బీ-ఫామ్ సమర్పించవలసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రాజ్యసభ సభ్యులు,రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి యొక్క చేతులు మీదుగా బీ- ఫామ్ అందుకోవడం జరిగింది. ఈనెల 24వ తారీఖున నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు, ఈ ఈ నామినేషన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నానని రాజాం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజేష్ తెలియజేశారు...

22
1525 views