మద్యం ప్రియులకు మరోసారి షాక్..*
రేపు హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని ఆదేశాలు జారీ...
ఉత్తర్వులు జారీచేసిన హైదరాబాద్ నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి..
హనుమాన్ జయంతి సందర్భంగా వైన్స్ షాపులను బంద్ చేయాలని స్పష్టం..
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు..
ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి - సీపీ శ్రీనివాస్ రెడ్డి
రేపు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు 24 గంటలపాటు మూసివేత..