logo

ఇంటి నుంచే నామినేషన్ వేయొచ్చు


ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర
ఎన్నికల సంఘం టెక్నాలజీని వినియోగిస్తోంది. ఈ
మేరకు 'సువిధ' యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఓటు
నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణ కోసం
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఎన్నికల్లో
పోటీ చేయడానికి ఇంటి నుంచే నామినేషన్ వేయవచ్చు.
ఆన్లైన్లో పత్రాలు సమర్పించిన తర్వాత ప్రింట్ తీసి..
మూడు సెట్లు జిల్లా అధికారికి అందించాలి.

0
0 views