logo

అనంతపురం జిల్లా ఎంపీ ఓ నాగన్న హనకనహల్ తనిఖీ

*అనంతపురం జిల్లాPMO నాగన్న సబ్ సెంటర్ తనిఖీ* తాలూకా కనేకల్ మండలం గరుడ చెడు ప్రైమరీ హెల్త్ సెంటర్ హానకనహాల్ సబ్ సెంటర్ ను, జిల్లా PMO (పారమెడికల్ ఆఫీసర్) సందర్శించి సబ్ సెంటర్ సిబ్బందికి లెప్రసీ కేసులు గురించి అవగాహన,కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాధి లోపిస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు, ప్రజలకు తెలియజేయవలసిందిగా ఆరోగ్య సిబ్బందికి సూచించడం జరిగినది. గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లను, సందర్శించి అంగన్వాడి టీచర్స్ కి,ఆశా వర్కర్లకు కుష్టి వ్యాధి గురించి వివరిస్తూ ప్రజలకు తెలియజేయవలసిందిగా తెలియపరుస్తూ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే తెలియజేయవలసిందిగా ఆరోగ్య సిబ్బందికి అంగన్వాడి టీచర్స్ కు మహిళా సంఘాల కు, గ్రామ ప్రజలకు సూచించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీ ఓ, నాగన్న, సూపర్వైజర్ శ్రీనివాసులు, MLHP లక్ష్మీదేవి, ANM శోభారాణి, ఆశ వర్కర్లు అంగన్వాడి టీచర్స్ ఆశలు పాల్గొనడం జరిగినది

5
1808 views