logo

ఈరోజు మాదిగ దండోరా సమితి అధ్యక్షులు మాదిరి నర్సింగ్ రావు మాదిగ ఆదేశాల మేరకు

దళిత జాతి ముద్దుబిడ్డ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జన్మదినాన్నిపురస్కరించుకొని గోదావరిఖని పట్టణం 32 డివిజన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా 32 డివిజన్ కార్పొరేటర్ అయిత శివ కుమార్ గారు మరియు మాదిగ దండోరా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజoసాంబయ్య అతిధులుగా హాజరై అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం డప్పు కళాకారుడైనటువంటి చిలుముల వెంకటస్వామి గారిని రాసస్థాయిలో ఉత్తమ డప్పు కళాకారునిగా అవార్డు తీసుకున్న సందర్భంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ కన్వీనర్ మిట్టపల్లి అంకుష్. రామగుండం ఇంచార్జ్ పొన్నగంటి నరేష్. దళిత నాయకులు ఇంజo మైసయ్య. అక్కపాక శంకరయ్య.దూడపాక సారయ్య. మిట్టపల్లి సామ్సన్ కొలుగురి ఎల్లయ్య. కుక్క రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

12
4674 views