logo

వైసిపి ప్రచారం

సాలూరు నియోజకవర్గం ఈరోజు వైసిపి ప్రసారం
ఈ ప్రచారం లో భాగం గా సాలూరు మండలం గంగన్న దొర వలస గ్రామంలో జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ తనుజరాణి గారు మరియు సాలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్న దొరగారు వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది

8
2748 views