రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత
రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత
Apr 02, 2024,
రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత
స్థానిక రైల్వేస్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. సోమవారం కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందటంతో తనిఖీలు చేపట్టగా మధ్యప్రదేశ్లోకి చెందిన మనోజ్, అనిల్ వద్ద గంజాయిని స్వాధినం చేసుకున్నట్లు తెలిపారు. సుమారు రూ. 3 లక్షల విలువ చేసే 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని నిందితులిద్దరిని రిమాండ్ కు తరలించినట్లు రైల్వే డీఎస్పీ శ్రీనివాస రావు వెల్లడించారు.