చంద్రబాబు రోడ్డుషో విజవంతం చేయాలి..
ఈనెల 31 వ తారీకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా లో పర్పయటించనున్నారు.ఈ సందర్భంగా జరుగే రోడ్ షో కార్యక్రమం పై బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ కార్యకర్తలతో సమావేశమయ్యారు.