logo

టీడీపీ@42.. శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు


AP: టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
పార్టీ అభిమానులు, కార్య కర్తలకు చంద్రబాబు
నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. 'మహాశయుల
స్ఫూర్తిగా 1982లో NTR పార్టీని స్థాపించారు.
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని..
ప్రజలకు సేవ చేయడమని నేర్పారు. ఆనాటి నుంచి నేటి
వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా పార్టీ
ప్రజల సేవలో నిమగ్నమైంది. ఇక ముందు కూడా ఇదే
అంకితభావంతో కృషిచేస్తుంది' అని ట్వీట్ చేశారు.

0
0 views